Criminal case on story writer chinni krishna

criminal case on story writer chinni krishna

criminal case on story writer chinni krishna

1.gif

Posted: 07/04/2012 12:16 PM IST
Criminal case on story writer chinni krishna

      1.pఇటీవల కాలంలో కథా రచయిత చిన్ని కృష్ణ అడపాతడపా వార్తలకెక్కుతున్నారు. ఇవాళ  హైదరాబాద్ లో చిన్నికృష్ణపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. చిన్నికృష్ణ తనపై దాడి చేశారని ఆరోపిస్తూ సహ రచయిత సిరిపురం కిరణ్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫలితంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని గొడవకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలిస్తూ ప్రాథమిక విచారణ చేపట్టారు.
    ఇదిలా ఉండగా, బుల్లితెర నర్తకి ఒంగోలు సమీపంలో యాక్సిడెంట్ కు గురైంది. జీ తెలుగు ఆట ఫేమ్ డాన్సర్ గీతక ప్రయాణిస్తున్న కారు ప్రమాదం పాలైంది. ఈ ఘటనలో గీతికతో పాటు ఆమె తండ్రికి గాయలయ్యాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు దగ్గర నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ రోడ్డు పక్కనున్న సిమెంట్ దిమ్మెకు కారును ఢీకొట్టాడు. గీతిక నెల్లూరులో డాన్స్ ప్రోగ్రామ్ ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడినవారు ప్రస్తుతం ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Famous chilukuri balaji on silverscreen
Anti pirates operation on to catch big fish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles