Raviteja success rate in

raviteja success rate in

raviteja success rate in

19.gif

Posted: 06/19/2012 04:11 PM IST
Raviteja success rate in

      మాస్ మహరాజ బిరుదు రవితేజకు అస్సలు కలిసి రానట్టు కనిపిస్తోంది. ఈ బిరుదు లగాయితూ రవితేజకు కష్టకాలం మరింత దగ్గరగా దాపురించింది. సాధారంణంగా సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతో హీరోల జాతకాలు మారిపోతుంటాయి.1.2e ఒక సినిమా హిట్టయితే... పోలోమంటూ నిర్మాతలు, బయ్యర్లు వాళ్ళ వెంటపడతారు. ఒకవేళ ఫ్లాపయితే, వాళ్లే ముఖం చాటేస్తారు. ఇప్పుడు హీరో రవితేజా పరిస్థితి కూడా అలాగే వుంది. ఒకప్పుడు విజయాలతో ముందు వరసలో వున్న రవితేజా, ఇటీవల కొంత కాలంగా ఫ్లాపుల్ని మూటకట్టుకున్నాడు. 'వీర', 'నిప్పు', 'దరువు' వంటి చిత్రాలు వరుసగా అతనికి అపజయాలని అందివ్వడంతో అతను వెనుకపడిపోయాడు. దాంతో ప్రస్తుతం అతని చిత్రాలను కమిట్ అవడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదని టాలీవుడ్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మొన్న 'దరువు' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకవేళ అది విజయం సాధించి వుంటే కనుక, మళ్లీ అతను ట్రాక్ లో పడేవాడు. అది కాస్తా గత చిత్రాలలానే ఫ్లాపవ్వడంతో, ఇప్పుడు ఆ ప్రభావం 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంపై బాగా పడిందని అంటున్నారు. పూరీ డిసిఎంతో అయినా రవి జాతకం తిరగబడితే హ్యాపీ.....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh without sivaji super hit
Young tiger ntr new look in badsha movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles