A rare gift for d ramanaidu

a rare gift for d ramanaidu

a rare gift for d ramanaidu

19.gif

Posted: 06/07/2012 08:56 PM IST
A rare gift for d ramanaidu

      ఓ  ఫొటో చూసి ఫిదా అయిపోయారు మూవీ మొఘల్  రామానాయుడు. విషయం ఏమంటే..  ఇష్టమైన వారి పట్ల తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తుంటారు. ఇప్పుడు కూడా బాలరాజు అనే ఓ అభిమాని సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడి పట్ల తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు. రామానాయుడు సినీపరిశ్రమకు వచ్చి ఏభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ... రామానాయుడు నిర్మించిన చిత్రాల టైటిల్ లోగోలను సేకరించి ఒక చోట పేర్చి, సైకిల్ పై వెళుతున్న రామానాయుడి అరుదైన ఫోటోను దానికి అందంగా జత చేసి, ఫ్రేం కట్టి మరీ ఆయనకు కానుకగా ఇచ్చాడు. అది చూసిన నాయుడుగారు ఆ అభిమాని కానుకకి మురిసిపోయారు. తన స్టూడియోకు వస్తున్న ప్రతి వారికీ ఆ ఫ్రేం కట్టిన ఫోటో చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. తన మనసుకు నచ్చిన ఈ ఫోటోని విశాఖలో తన స్టూడియోలో పెడతానని ఆయన మీడియాకు తెలిపారు. ఈ అభిమాని నిర్మాతగా కూడా అవతరించనున్నాడుకూడా...  ఈ ఫొటో మీరూ చూసి ఆనందించండి.

6eeee

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash raj to direct aamir khan
Tamanna revel about steps  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles