Prakash raj to direct aamir khan

Prakash Raj, Aamir Khan, Trisha, Aishwarya, Ganesh Venkatraman, Radha Mohan, Abhiyum Naanum

After establishing his acting prowess in Bollywood, looks like it's now time for Prakash Raj to show his mettle as a director. If sources are to be believed, he will direct the Hindi remake of 'Abhiyum Naanum'

Prakash Raj to direct Aamir Khan.gif

Posted: 06/08/2012 02:40 PM IST
Prakash raj to direct aamir khan

Aamir-khan

వైవిద్య, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా కరెక్టుగా సరిపోతుంది. మరి అలాంటి నటుడు ఆమధ్యన నిర్మించి నటించిన చిత్రం ‘ఆకాశమంత’. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, త్రిష తండ్రి కూతుర్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్... కూతురు తన మనసుకు నచ్చిన వాడిని మనువాడి... క్రమంగా తనకి దూరమవుతుంటే... భరించలేని తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ప్రదర్శించిన ప్రేమ 'ఆకాశమంత'గా మనకు కనిపిస్తుంది. ఈ చిత్రం కమర్షియల్ గా వసూళ్ళు సాధించక పోయినా... పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ‘మిస్టర్ ఫర్ పెక్ట్’ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ రీమేమ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

అమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఓ కారణం ఉంది. ఈ మధ్యన అమీర్ ఖాన్ అద్దె గర్భం (సరోగెట్) ద్వారా తండ్రి అయిన విషయం తెలిసిందే. ఆ చిన్నారితో అమీర్ ఖాన్ ఆ సినిమాలో చూపించినంత ప్రేమను చూపిస్తున్నాడట. అందుకే ఈ చిత్రాన్ని ఆయన రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Director harish shankar message to ntr fans
A rare gift for d ramanaidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles