Amala paul movie elected for shangai film fete

amala paul movie elected for shangai film fete

amala paul movie elected for shangai film fete

3.gif

Posted: 05/28/2012 03:30 PM IST
Amala paul movie elected for shangai film fete

      తనకంటూ ఓ ప్రత్యేక ఒరవడి ఉండాలనుకుని తపించే నవతరం కథానాయిక అమలాపాల్ ఆ దిశగానే అడుగులు వేస్తోంది.amala_e తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే, తమిళ - మలయాళ చిత్రాల్లో తన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఇంద్రజిత్ - పృథ్వీరాజ్ - నేడుమూడి వేణు తో కలిసి 'ఆకాశ తింటే నీరం' అనే తమిళ  చిత్రంలో నటించింది. ఇప్పుడీ సినిమా 15 వ షాంఘై ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపిక అయింది.  గోల్డెన్ గోబ్లేట్ అవార్డు కోసం ఓ మలయాళ చిత్రం ఎంపిక కావడం ఇదే ప్రధమమని అంటున్నారు. ఈ సినిమాలో ఓ ద్వీపానికి చెందిన బధిర యువతిగా అమలాపాల్ నటించింది. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అంతా కూడా అండమాన్ నికోబార్ దీవుల్లో జరిగింది. అమలాపాల్ కి ప్రశంసలు తెచ్చి పెట్టిన ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకి రానున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అమలాపాల్ ఖ్యాతి ఖండాంతరాలకు వెళ్లిపోతుందన్నమాట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu boyapati movie rular in
Rana bollywood hava  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles