Nathalia kour in department

nathalia kour in department

nathalia kour in department

11.gif

Posted: 05/22/2012 04:28 PM IST
Nathalia kour in department

12

డిపార్ట్ మెంట్ సినిమాకు ముందు నథాలియా కౌర్ అందాన్ని ఆకాశానికెత్తిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డాన్ డాన్ ఐటెం సాంగ్ లో చూపించగలిగినంత మేర కౌర్ అందాలు చూపించాడు. ఇంక కొద్దో గొప్పో ఏమైనా మిగిలుంటే మాత్రం.. మొత్తం ‘అందం’ సినిమాలో చూపించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇంతకు ముందు ప్రకటించినట్టే వర్మ ‘అందం’ సినిమాలో నథాలియా అందాన్ని కెమెరాతో చెక్కి, స్త్రీ అందాన్ని స్రుష్టించిన ఆ బ్రహ్మ దేవుడికి నథాలియా అందాన్ని, అతని తరపునించి కానుకగా ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ‘రక్త చరిత్ర’ సినిమా వయలెన్సుకు పరాకాష్ట అయితే, ’అందం‘ సినిమాలో నథాలియా ‘అందం’ అందానికే తలమానికం చేస్తానని.. వర్మ ఆ పనిలో మునిగిపోయాడని సమాచారం. వర్మ చూపించేందుకు ఇంకేం మిగిలి ఉన్నాయో మరి అంటూ చిత్ర పరిశ్రమ వర్గాలు ఆలోచనలో పడ్డాయి.

5
6.a

7


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Expensive fight
Maniratnam gharshana movie remake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles