Actress nayana tara as a dirty girl

actress nayana tara as a dirty girl

actress nayana tara as a dirty girl

1.gif

Posted: 05/16/2012 01:00 PM IST
Actress nayana tara as a dirty girl

       నిన్న శ్రీరామరాజ్యం చిత్రంలో మహాపతివ్రతలా కనిపించిన నయనతార నేడు డర్టీగాల్ గా మారేందుకు ఏమాత్రం సంకోచించటంలేదు. ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో, ఇక సినిమాలలో తిరిగి నటించాలన్న నిర్ణయం తీసుకున్న దరిమిలా, నయనతార దృష్టంతా ఇప్పుడు డబ్బు మీదే కేంద్రీకరించింది.ne కావలసినంత డబ్బిస్తే దేనికైనా రెడీ అంటోంది ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ.  ఈ నేపథ్యంలో ఆమె 'డర్టీ పిక్చర్' తెలుగు, తమిళ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసంది.  హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించిన ఏక్తా కపూర్ సౌత్ రీమేక్ లో నయనతారనే ఎంచుకుందట. అయితే, ఇందులో నటించడానికి నయన్ ఏకంగా రెండున్నర కోట్ల పారితోషికం డిమాండు చేసిందనీ, చేసేది లేక ఏక్తా ఆ రేటుకి ఆమెను ఖరారు చేసిందని తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజక్టులో నటించడానికి నయన్ తాజాగా సైన్ చేసిందని అంటున్నారు.
       సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో పాత్ర ప్రకారం విద్యాబాలన్ లా నడుము వద్ద మడతలు వచ్చేలా, శరీర బరువు పెంచాల్సివుండడంతో, ప్రస్తుతం తార బరువులు పెంచే పనిలో ఉందని భోగట్ట.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ss raja mouli shok for eega tamil rights
All time industry records for gabbar singh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles