All time industry records for gabbar singh

all time industry records for gabbar singh

all time industry records for gabbar singh

23.gif

Posted: 05/15/2012 09:22 PM IST
All time industry records for gabbar singh

2పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల దాహం తీర్చేలా గబ్బర్ సింగ్ విజయవంతమైంది.  ఈ సినిమా కలెక్షన్ల సునామీని కంటిన్యూ చేస్తూనే వుంది. చాలా చోట్ల మల్టిప్లెక్స్ లలో మిగతా సినిమాలు తీసేసి.. కేవలం గబ్బర్ సింగ్ నే ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి. మూడో రోజు కూడా బ్లాక్ లో టిక్కెట్లు అమ్మటం ఈ సినిమా విజయం రేంజి ని తెలుపుతోంది. వర్కింగ్ డేస్ లోకూడా బైక్స్ పార్కింగ్ చేసుకోవటానికి కూడా చోటు లేనందగా థియేటర్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ మూవీ వీకెండ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజం-           5.74 కోట్లు
సీడెడ్-          3.50 కోట్లు
వైజాగ్-         1.27 కోట్లు
ఈస్ట్-           1.36 కోట్లు
వెస్ట్-           1.10 కోట్లు
గుంటూరు-  1.77 కోట్లు
కృష్ణ-           1.17 కోట్లు
నెల్లూరు-     0.69 కోట్లు
కర్నాటక-     1.63 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 1.14
ఓవర్ సీన్-    6.28

వరల్డ్ వైడ్ షేర్-  25.65 కోట్లు.. ఇది ఆల్‌ టైమ్ ఇండస్ర్టీ రికార్డుగా ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress nayana tara as a dirty girl
Actress ranjitha file a petition  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles