Actress ranjitha file a petition

actress ranjitha file a petition

actress ranjitha file a petition

25.gif

Posted: 05/15/2012 09:16 PM IST
Actress ranjitha file a petition

      సినీ నటి రంజిత జూలు విదిల్చింది.  కంచి పిఠాధిపతి జయేంద్ర సరస్వతిపై పరువు నష్టం దావా వేసింది.1 నిత్యానంద స్వామి-రంజిత రాసలీలలకు సంబంధించి జయేంద్ర సరస్వతి కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు రంజిత చెన్నై ఎగ్మూరులోని మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు వేసింది. ఈ పిటిషన్‌ 16న విచారణకు వస్తుంది. ఆ రోజు కోర్టుకు హాజరు కావాలని జయేంద్ర సరస్వతికి న్యాయమూర్తి సమన్లు పంపించారు. జయేంద్ర సరస్వతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిత్యానందకు, తనకు మధ్య సంబంధాలు అంటగడుతూ మాట్లాడారని రంజిత పిటిషన్లో పేర్కొంది. నిత్యానందపట్ల తనకు బలమైన విశ్వాసం ఉందని, అందుకే  మతపరమైన సమావేశాలకు, ఇతర సదస్సులకు హాజరయ్యానని రంజిత చెప్పింది. తమిళనాడు, కర్ణాటకలో నిత్యానంద చేసిన ప్రవచనాలకు శిష్యురాలిగా మారానంది. మొత్తానికి ఈ కేసు ఇంకే మలుపులు తిరగనుందో చూడాలి

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  All time industry records for gabbar singh
Gantotri and badrinath movie stories get award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles