Sridevi demands 15 crores

AP news, Latest India News, Breaking News, Headlines, News today, news of today, Hyderabad News, online news, Business, todays news, Sports, Entertainment, Movies

While the fees of T-town’s reigning queens Ileana, Anushka, Kajal and Tamanna hover around Rs 1 crore, a production house was reportedly in for a shock when former actress Sridevi demanded a whopping Rs 1.5 crore to act in a Telugu film.

Sridevi demands 1.5 crores.gif

Posted: 04/20/2012 04:27 PM IST
Sridevi demands 15 crores

Sridevi_vishnu

వెండితెర ప్రపంచాన్ని తన అందాలతో పాతిక సంవత్సరాలు పాలించిన అతిలోక సుందరి శ్రీదేవి. ఈ అమ్మడుకి 40 సంవత్సరాలు వచ్చినా ఆమెలోని ఒంపుసొంపులు ఏమాత్రం కరగలేదు కదా మరింత ఊరిస్తున్నాయి. మరి అలాంటి నటి చాలా సంవత్సరాలు వెండి తెరకు దూరమై ఆర్థిక ఇబ్బందులు మీద పడటంతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి సిద్ధమైన హిందీలో ఇంగ్లీష్ – వింగ్లీష్ అనే సినిమా కూడా చేస్తుంది.ఈ వయసులో కూడా ఒంట్లో అందాలు తగ్గక పోవడంతో ఆమె కోసం దర్శక నిర్మాతలు కూడా క్యూ కడుతున్నారు.

ఈ నేపధ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా శ్రీదేవిని తెలుగు తెర పై నటించమని అడిగేందుకు వెళ్ళి కలిశాడట. విష్ణు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తన తండ్రి రావణసురిడిగా నటిస్తున్న సినిమాలో ‘మండోధరి’ పాత్ర వేయాలని ఈమెను అడిగితే మంచు విష్ణుకు ముచ్చెమటలు పట్టించిందట. తాను మోహన్ బాబు సరసన నటించాలంటే రూ. కోటిన్నర పారితోషికం ఇవ్వాల్సిందేనిని షాక్ ఇచ్చిందట ఈ అందాల సుందరి.

నా వయస్సు నలభై అయినప్పటికీ నాలో అందాలు ఏమాత్రం తగ్గలేదు అనుకుందోమో కానీ ఈమె రేటుకు విష్ణుకు చెమటలు మాత్రం పట్టాయి. ఈ నేపథ్యంలో శ్రీదేవి అంత మొత్తం డిమాండ్ చేయడం, అది కూడా కేవలం 40 - 45 రోజుల డేట్స్ కే ఈ మొత్తాన్ని అడగడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్న విష్ణు....ఆమెతో మరోసారి మాట్లాడి రేటు తగ్గించుకోవాలిన అడగాలని చూస్తున్నాడట.  మరి విష్ణు మాట విని...శ్రీదేవి రేటు తగ్గిస్తుందో లేదో చూడాలి మరి.

ను

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha remuneration is rs15 crore
Super star mahesh gets record amount for boyapati film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles