Super star mahesh gets record amount for boyapati film

amount for boyapati, for boyapati film, record amount for, gets record amount, babu gets record, mahesh babu gets, for boyapati, boyapati film, amount for, record amount, babu gets, gets record, mahesh babu, boyapati, film, record, gets, babu, mahesh

Superstar Mahesh Babu has been paid a record amount of about Rs 15 Crores for an upcoming project that will be directed by Boyapati Sreenu. Burugupalli Sivaramakrishna is the producer of this

Super Star Mahesh Gets Record Amount.gif

Posted: 04/20/2012 01:41 PM IST
Super star mahesh gets record amount for boyapati film

Mashesh-babu

ప్రిన్స్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతూ... సినిమాల విషయంలో కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. గతంలో బాగా గ్యాప్ తీసుకొన్న మహేష్ బాబు ఇప్పడు మాత్రం ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు సైన్ చేస్తున్నాడు.

దూకుడు, బిజినెస్ మేన్ హిట్ తరువాత మహేష్ రేంజ్ ఓ రేంజ్ లో పెరిగింది. తాజాగా మహేష్ బాబు రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో తీసుకుంటున్నాడని, ఇది టాలీవుడ్ లోనే రికార్డు అని ఫిల్మ్ నగర్ వార్తలు. తాజాగా మహేష్ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్, సుకుమార్ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. దాని తరువాత ‘దమ్ము’ చిత్రం తీసిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం కమిట్ అయ్యాడని, ఈ చిత్రానికి మహేష్ 15 కోట్లు తీసుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు.

ఈ చిత్రాన్ని ప్రస్తుతం రవితేజతో ‘దరువు’ చిత్రం చేస్తున్న బూరుగుపల్లి శివరామ క్రిష్ణ చేయబోతున్నాడని, 15 కోట్లు ఇచ్చి మరీ మహేష్ ని బుక్ చేసుకున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో రీసెంట్ గా బోయపాటి శ్రీను.. మహేష్ ని కలిసి ఓ కథని నేరేట్ చేసాడని వినికిడి. కథ అంతా విన్న మహేష్ బాబు.. చెప్పే విధానాన్ని మెచ్చుకుని, తన సినిమాలు ఒక్కసారి చూడమని, తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు కథలో మార్పులు చేయమని, డైలాగులు సైతం తనకు అనుగుణంగా మార్చమని సలహా ఇచ్చినట్లు సమాచారం. మరి ’పోకిరి’లో ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు‘ అనే డైలాగ్ మనకు తెలసిందే. ఇప్పడు ‘ఇండస్ట్రీలో ఎవడు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో వాడే మహష్’ అని అతని అభిమానులు ఈ డైలాగ్ ని వాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi demands 15 crores
Pooja bharati in porn movies  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles