Heroine sradhaa das movie chance missing

heroine sradhaa das movie chance missing

heroine sradhaa das movie chance missing

5.gif

Posted: 04/11/2012 01:42 PM IST
Heroine sradhaa das movie chance missing

              Shradda_Das_inner11అందాల భామ శ్రద్ధాదాస్ అశ అడియాశ అయింది. తారకరత్న సినిమాలో నటించబోతోన్నా..రేపే ఫొటో షూట్, దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొనబోతోన్నానంటూ.. ట్విట్టర్లో సంబరపడిపోయిన ఈ ముద్దు గుమ్మకు పరాభవం జరిగింది.  తారక రత్నతో నటిస్తున్నానని తన ఆనందం వ్యక్తం చేసి ఒక్క రోజు కూడా కాకముందే శ్రద్ద దాస్ ని ఆ చిత్రం నుండి తప్పించారు.  ఈ చిత్రం కోసం ఈ నటి నిన్న ఫోటో షూట్ లో కూడా పాల్గొంది. కొన్ని వ్యక్తిగత మరియు వృత్తిపరమయిన కారణాల వల్ల ఈ చిత్రం నుండి శ్రద్ద దాస్ ని తప్పించినట్టు తెలుస్తుంది. అవి ఏంటి అనేది ఇతమిద్దంగా తెలియరాలేదు. కాగా, ఈ మూవీ లో తారక రత్న రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు.
               ఈ చిత్రంలో అవకాశం చేజారినప్పటికీ శ్రద్ద  ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. ఆమె  చేతిలో తాజాగా రెండు చిత్రాలు ఉన్నాయి. వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో “రేయ్”,  మహేష్ బాబు కజిన్ శివ చిత్రం లోనూ శ్రద్దాదాస్ నటిస్తోంది. సో.. డోంట్ వర్రీ శ్రద్ధా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young rebel star prabhas movie rebal sufferes
Balayya babu adhinayakudu movie release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles