Rajamouli eega hal chal in social network sites

rajamouli eega hal chal in social network sites

rajamouli eega hal chal in social network sites

4.gif

Posted: 04/09/2012 02:24 PM IST
Rajamouli eega hal chal in social network sites

             eega_inner111111111 విచిత్రమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న రాజమౌళి మాయాజాలం ‘ఈగ’. ఈ మూవీ రిలీజ్ కు ముందే హల్ చల్ చేస్తోంది. సూపర్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా, పట్టుదలగా తెరకెక్కిస్తున్న ఈ తాజా చిత్రం లో నాని, సమంత, సుదీప్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు తెరపై నెవర్‌బిఫోర్‌ అనిపించే గ్రాఫిక్స్‌ వర్క్‌ తో వారాహి చలనచిత్రం పతాంకపై విజువల్‌ వండర్‌గా ఈ మూవీమీద స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేటై వుంది. eega_innn22222222222222222222
             ఈ నేపథ్యంలో 'ఈగ' ట్రైలర్‌ యూట్యూబ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం టాప్‌ హీరోల చిత్రాలైన ట్రైలర్స్‌లో గబ్బర్‌సింగ్‌ 4,68,000 (నెల రోజులకు), రచ్చ 5,03,000, (3 వారాలకు), దమ్ము 3,28,000 (8 రోజులకు) హిట్స్ సాధించగా...రాజమౌళి ఈగ కేవలం 7 రోజుల్లో 5,63,00 క్లిక్స్‌ ని సొంతం చేసుకుని సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌లను షేక్‌ చేస్తూ...దూసుకెళుతుంది.
            నాని, సుదీప్‌, సమంతా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, ఎడిటింగ్‌ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్స్‌: ఎస్‌.రవీందర్‌, స్టైలింగ్‌: రమా రాజమౌళి, సమర్పణ: డి.సురేష్‌బాబా, ప్రొడ్యూసర్‌ :సాయి కొర్రపాటి, కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Producer natti kumar critisise 3 movie starer
Top director trivikram srinivas interested about iliyana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles