Puri jagannath gives voice over to disco

Puri, Jagannath, gives, voice over, Disco, Nikhil, kirti, tollywood, telugu cinema, movies, films, songs, shooting, new movie, next films, audio release

Puri, Jagannath, gives, voice over, Disco, Nikhil, kirti, tollywood, telugu cinema, movies, films, songs, shooting, new movie, next films, audio release

Puri Jagannath gives voice over to Disco.GIF

Posted: 04/07/2012 08:05 PM IST
Puri jagannath gives voice over to disco

Nikhil_Puri

పూరీ జగన్నాథ్ మరో సినిమాకి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ డైరెక్టర్ అయిన పూరీ తన శిష్యుడు హరి కె.  తీసిన  'డిస్కో' సినిమాలో వాయిస్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాతో హరి డైరెక్టర్ గా మారారు. సారా శర్మ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాకు 'మంత్ర' ఆనంద్  సంగీతం అందించారు. 'డిస్కో' సినిమాను స్టైల్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అభినవ్ రెడ్డి నిర్మించారు. సతీశ్ మల్లంపాటి కథ, మాటలు అందించిన ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్, హైదరాబాదుల్లో జరిగింది.

షూటింగ్ పూర్తి చేసుకుని, ఇటీవలే ఆడియో ఆవిష్కరణ కూడా జరుపుకున్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. హీరో నిఖిల్ క్యారెక్టరైజేషన్ ను తెలియచేస్తూ పూరి వాయిస్  ఓవర్ ఉంటుందని దర్శకుడు హరి తెలిపారు. ఈ నెల మూడో వారం లో సినిమా విడుదల కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh audio launch details
Ram gopal comment on sharukh child  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles