Ram gopal comment on sharukh child

varma comment on sharukh child, varma latest comment on twitter, sharukh khan in ra one, sharukh latest movies list, sharukh twitter posts

varma comment on sharukh child, varma latest comment on twitter, sharukh khan in ra one, sharukh latest movies list, sharukh twitter posts

Ram gopal comment on sharukh child.GIF

Posted: 04/07/2012 06:45 PM IST
Ram gopal comment on sharukh child

sharukh_family

దర్శకుల్లో ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా వివాదాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఎవరి మీదనో ఒకరి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ట్విట్టర్ రాజకీయ నాయకులను, ఫిల్మ్ స్టార్లను, క్రికెటర్లను, పూజారులను సైతం వదలకుండా కామెంట్లు పోస్టు చేసిన వర్మ, తాజాగా ఇతని రాతలు చిన్న పిల్లల పై మళ్ళాయి.

తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ తన పిల్లల గురించి ట్విట్టర్ లో ఓ అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు. అదేంటంటే... ‘‘ నా పిల్లలను నేను మిస్సయ్యాను, వారికి చాలా అందమైన చేతులు ఉన్నాయి. అంతే కాకుండా చాలా విశాలమైన హ్రుదయం ఉంది అని పోస్ట్ చేశాడు.
ఈ కామెంట్ వర్మ రిప్లై ఇచ్చాడు. పిల్లలు అమాయకులైతే...పిల్లలకు విశాలమైన హ్రుదయం ఉంటే... వారు వెధవలుగా ఎందుకు తయారు అవుతున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇది చూసిన షారూఖ్ ఫ్యామిలీ మెంబర్స్ వర్మ పై కారాలు మిరియాలు నూరుతున్నారట. మరి వర్మకు ఇంత నోటి ‘దుల’ ఎందుకో....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri jagannath gives voice over to disco
Jrntr working on six pack body  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles