Jrntr working on six pack body

NTR working on Six Pack Body,Jr NTR Six Pack Body,NTR Six Pack Body Trainer Khaleel, NTR hits Gym for Six Pack Body

NTR working on Six Pack Body,Jr NTR Six Pack Body,NTR Six Pack Body Trainer Khaleel, NTR hits Gym for Six Pack Body

Jr NTR Six Pack Body.GIF

Posted: 04/07/2012 06:40 PM IST
Jrntr working on six pack body

Six_pack_body_heros

టాలీవుడ్ లో ఇప్పడు 6 ప్యాక్ ట్రెండ్ నడుస్తోంది. బొద్దుగా బండలాగా ఉండే హీరోలు సైతం 6 ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇది వరకు అల్లు అర్జున్, ప్రభాస్, సునీల్ లాంటి వాళ్ళ చెంతకు జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లరి నరేష్ నితిన్ వంటి వాళ్ళు వచ్చి చేరబోతున్నారు.

కామెడీ యాక్టర్ నుండి యాక్టర్ అయిన సునీల్ లాంటి వారు సిక్స్ ప్యాక్ బాడీలో కనబడ్డాడు. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్న మేం ఎందుకు సిక్స్ ప్యాక్ ట్రై చేయకూడదు అనుకున్నాడో ఏమె కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దమ్ము తరువాత చిత్రంలో సిక్స్ ప్యాక్ లో కనిపించాలని ఉద్ధేశ్యంతో ఓ మంచి ఫిట్ సెన్ కోచ్ ని కూడా నియమించుకున్నాడని సమాచారం. ఆయన ఎవరో కాదు. గతంలో అల్లు అర్జున్, సునీల్ లాంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన ఖలీల్ ని నియమించుకున్నాడని టాక్. దీని కోసం ఏకంగా కోటి రూపాయలు పోసి ఏకంగా సొంత జిమ్ నే ఏర్పాటు చేసుకున్నాడట.

ఇప్పటికే రాణా, అల్లరి నరేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళు 6 ప్యాక్ కోసం కసరత్తులు ప్రారంభించారు. అంతే కాకుండా ఆటోనగర్ సూర్య చిత్రం తీస్తున్న దేవా కట్టా కూడా సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడట. మరి రానున్న కాలంలో హీరోలే కాక డైరెక్టర్లు కూడా ఈ జాబితాలో చేరబోతున్నారన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram gopal comment on sharukh child
Rajani kanth new movie kochhadiyan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles