Rana daggubati and bipasa basu marriage rumour

rana daggubati and bipasa basu marriage rumour

rana daggubati and bipasa basu marriage rumour

16.gif

Posted: 04/02/2012 04:13 PM IST
Rana daggubati and bipasa basu marriage rumour

           Rana_Daggubati_9378ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ ప్రచురించిన రానా-బిపాషాల పెళ్లి వార్త సంచలనం రేకెత్తించింది. రానా దగ్గుబాటి, బాలీవుడ్ భామ బిపాషా బసు పెళ్లి చేసుకుంటున్నారనీ, రానా తండ్రి సురేష్ బాబు కూడా దీనికి అంగీకరించారని వార్త ప్రచురించటంతో అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాదు రానాకి, సురేష్ బాబుకీ తెగ ఫోన్లు చేశారట బంధుమిత్రులు.
వార్త చివర్లో ఇచ్చిన 'ఏప్రిల్ ఫూల్' అన్న గమనికను చూడలేదేమో పాపం వీళ్లంతా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamil hero vishal film banneer in trouble
Hero prabhas film mister perfect wins nagireddy award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles