Tamil hero vishal film banneer in trouble

tamil hero vishal film banneer in trouble

tamil hero vishal film banneer in trouble

10.gif

Posted: 04/02/2012 04:20 PM IST
Tamil hero vishal film banneer in trouble

             తమిళ చిత్ర సీమలో జి. కె. ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ పై విక్రమ్ కృష్ణ నిర్మాతగా ఎన్నో సినిమాలు వచ్చాయి. విక్రమ్ సోదరుడు విశాల్ హీరోగా, తెలుగులోకీ చాలా సినిమాలు డబ్బింగ్ అయ్యాయి. అయితే ఇప్పుడీ బ్యానర్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఈ బ్యానర్ లో నిర్మించిన సినిమాలన్నీ పరాజయం పాలవటంతో సంస్థ  అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సమాచారం.
           ఈ అప్పులు తీర్చడం కోసం ఆస్తిపాస్తుల్ని అమ్ముకుంటున్నట్టు చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్తలు. అంతేకాదు ఇటీవల రాధిక ఆధ్వర్యంలోని రాడాన్ సంస్థకి విశాల్ కుటుంభం 9 కోట్లు బకాయి పడటంతో, ఆమె అసోషియేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె అప్పుతీర్చడం కోసం చెన్నై - అన్నానగర్లోని విశాల్ ఇంటిని అమ్మకానికి పెట్టినట్టు చెబుతున్నారు. అయితే విశాల్ మాత్రం ఒడిదుడుకులున్న మాట వాస్తవమేగాని ఇల్లు అమ్మలేదంటున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot actress namitha at a beer launching funftion
Rana daggubati and bipasa basu marriage rumour  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles