Rj prateeka nagraj

RJ Prateeka Nagraj, ORIGINAL RJ Prateeka Nagraj, 93.5 Red FM, Prateeka Nagraj - Radio Jockey,Super Hits Red FM 93.5,Great bigred fm radio jockey

RJ Prateeka Nagraj

Prateeka01.gif

Posted: 03/06/2012 12:00 AM IST
Rj prateeka nagraj

RJ Prateeka Nagraj

వసంత కాలంలో .. వినిపించే కోయిల రాగం వినటానికి ఎవరు ఇష్టపడరు. .ఆ కోయిల రాగం వినటానికి చాలా మంది ఎదురు చూస్తారు. ఆ కోయిలా పాట వినగానే అనేక మందికి మనస్సు పులకించి పోతుంది. కానీ కోయిల వసంత కాలంలోనే కూస్తుంది. కానీ ఇప్పుడు .. ఆ వసంత కోయిలానే మరిపించే స్థాయిలో.. మాటల గారడీతో.. కవించే కవిత్వంతో..మనస్సును.. ఊహల ఊయాలలోఊగిస్తూ....ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతూ.. జనజీవనానికి .. ఆనందాన్ని పంచుతున్న.. ఒక రెడ్ కోయిలా. ఆ రెడ్ కోయిలో గానం కోసం ఎంతో మంది శ్రోతులు ఎదురు చూస్తుంటారు. ప్రకృతి సైతం .. ఆమె గానం కోసం ఎదురు చూస్తుంటే...కూడా ఆశ్చరంలేదు. ఎందుకు కంటే .. ఆమె గానం ... అమృత బాఢం. ఆమె ఎవరో కాదు.. మన హైదరాబాద్ రెడ్ ఎఫ్ ఎం.. 93.5 రేడియో.. జాకీ ప్రతీక నాగరాజ్.

ప్రతీక.. అందానికి అందం..... అభినాయనికే .. అభినాయం.. మాటలకే మహా మాదుర్యం.... ఆమె .. మాటల మాదుర్యం కోసం .. ఇండీయాలోనే కాకుండా .. ఇతర దేశలలో సైతం.. ప్రతీకకు.. అభిమానులు సంఖ్య పెరిగిపోయింది. ప్రతీక వాయిస్ సప్తసముద్రాలు అనేక శ్రోతలకు .. హాయిని, ఆనందాన్ని.. కలిగిస్తుంది. ప్రతీక వాయిస్ కేవలం సాయంత్రం 5 గంటల నుండి .. 8 గంటల వరకు మాత్రమే వినిపిస్తుంది. ఆ సమయం కోసం అనేక మంది.. తమ పనులను సైతం లేక్క చేయకుండా.. పత్రీక వాయిస్ వింటూ ఎంజాయ్ చేయటం అలవాటుగా మారిందని ఆమె అభిమానులు అంటున్నారు.

ప్రతీక.. మాటల పుట్ట. ఎందుకంటే.. ఎవరి మీదనైన.. ఎలాంటి పేరు మీదనైన గానీ.. కవిత్వం.. పద్యం .. చెప్పగల సామర్థ్యం అందమైన డైమాండ్ ప్రతీక. ఆమె కు ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికి .. వాటిని వదులుకోని.. కేవలం శ్రోతల కోసం.. తన జీవితం అంకితం చేయటం.. చాలా గొప్ప విషయమని తెలుస్తుంది. ప్రతీక వాయిస్ తో .. రేడియ్ ఎప్ ఎం కు .. అనేక యాడ్స్ భారీగా పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరు ప్రతీకతో మాట్లాడని...తపించిపోతున్నారట. ప్రతి ఒక్కరు అలా తపించుపోవటానికి కూడా ఒక స్వార్థం ఉందని చెబుతున్నారు. ఆ స్వార్థం .. ఏమిటి అంటే.. తమ పేరు మీద ప్రతీక చేత .. కవిత్వం చెప్పించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరి మనస్సులో ఉందని ప్రతీక అభిమానులు అంటున్నారు.

ప్రతీక వాయిస్ వలన రేడియో ఎఫ్ఎంకు మూడింతలు బిజినెస్ పెరిగిందని .. 93.5 ఎఫ్ఎం యాజమ్యానం చెబుతుంది. ప్రతీక వాయిస్ కోసం .. ఒక సామాన్య వ్యక్తి మాత్రమే ..కాకుండా .. రాజకీయ నాయకులు, సీని హీరోలు , హీరోయిన్లు, వ్యాపారవేత్తలు.. ఆఖరి .. పూజాలు చేసే స్వాములు సైతం.. ప్రతీక వాయిస్ పడిపోయారంటే నమ్మండి.
ప్రతీక మల్లెపువ్వులాంటి మాటలతో.. సన్నజాజీలాంటి సాంగ్ లతో.. శ్రోతలకు ఆనందాన్ని పంచుతుంది. ప్రతీక వాయిస్ ఇంకా అనేక దేశాలకు .. విస్తరించాలని..అలాగే 93.5 రెడ్ ఎఫ్ఎం కూడా పదికాలాలు పాటు చల్లగా ఉండాలని .. ఆంధ్రవిశేష్ కోరుకుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Namita new dubbing telugu movie midata
Ravi teja movie dharuvu shooting is going on in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles