Ravi teja movie dharuvu shooting is going on in hyderabad

ravi teja movie, dharuvu shooting is going on in hyderabad

ravi teja movie dharuvu shooting is going on in hyderabad

22.gif

Posted: 03/06/2012 06:43 PM IST
Ravi teja movie dharuvu shooting is going on in hyderabad

1రవితేజ హీరోగా తాప్సీ హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘దరువు’. శ్రీవెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. (సౌండ్‌ ఆఫ్‌ మాస్‌) ట్యాగ్ లైన్ తో వస్తోన్న ఈ చిత్రం క్లైమాక్స్‌ షూటింగ్‌ హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో జరుగుతోంది.

బ్యాంకాక్‌ షెడ్యూల్‌ తర్వాత ఫిల్మ్‌ సిటీలో ఈ మధ్యే మరో షెడ్యూల్‌ చేసారు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో జరుగుతోన్న షూటింగ్ లో ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. క్లైమాక్స్‌ సన్నివేశాలను భారీ స్ధాయిలో చిత్రీకరిస్తున్నారు.

మార్చి 16 వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ పూర్తవుతుంది. ఏప్రిల్‌లో పోస్ట్ ప్రొడక్షన్‌ ఫినిష్‌ చేసి మే 4న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ-స్క్రీన్‌ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్‌గోపి, అనిల్‌ రావిపూడి, సంగీతం: విజరు ఆంథోని, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగపల్లి శివరామకృష్ణ, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: శివ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rj prateeka nagraj
Sex expo 2012 beauty  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles