Namita new dubbing telugu movie midata

namita, new dubbing, telugu movie midata

namita new dubbing telugu movie midata

3.gif

Posted: 03/07/2012 12:28 PM IST
Namita new dubbing telugu movie midata

          Midatha_5నమిత టైటిల్‌రోల్‌ పోషించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో 'మిడత'గా లక్ష్మీ దుర్గా ప్రొడక్షన్స్‌ పతాకంపై నైనాల సాయిరామ్‌ అందిస్తున్నారు.  కె.రాజేశ్వర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శ్రీరామ్‌ హీరో. రగస్య మరో కథానాయిక. నాజర్, వివేక్, రాధారవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీ అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మిక్సింగ్ జరుగుతోంది. ఈ నెలలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.Midatha_inn_1
          ‘మిడతలెప్పుడూ దీపం చుట్టూ తిరుగుతుంటాయి. ఇందులో నమిత కూడా అలాంటిదే. డబ్బు చుట్టూ తిరుగుతూ డబ్బుకోసం ఎంతకైనా తెగించే పాత్ర ఆమెది. ఇందులో ఆమె మోడల్‌గా నటించింది. కథాకథనాలు, పాటలు, వినోదం, భావోద్వేగాలు క్లాస్‌నీ మాస్‌నీ ఆకర్షిస్తాయి అని వెల్లడించారు చిత్ర నిర్మాత నైనాల సాయిరామ్.

            ఈ చిత్రానికి సంగీతం: యతీష్‌, సమర్పణ నైనాల హైమావతి.


...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  59th national film awards declare
Rj prateeka nagraj  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles