Pop singer smita new albam halchal

pop singer, smita new albam ,halchal

pop singer smita new albam halchal

21.gif

Posted: 03/05/2012 06:59 PM IST
Pop singer smita new albam halchal

smita_innతెలుగు పాప్ గాయని స్మిత దైవస్మరణలో మునిగిపోయి, తాజాగా శ్రోతలనూ భక్తి పారవశ్యలు చేస్తున్నారు. ఆమె ఆల్బంకు మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. దీనికి స్మిత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భక్తి సంగీతంలో ఓ గుర్తుగా తన ఆల్బమ్ ‘ఇషాన’ నిలుస్తుందని ఆమె అంటున్నారు. సంస్కృతంలో పాటలు పాడటం తనకు కొత్తగా ఉన్నా దీనివెనుక సద్గురు ప్రోత్సాహం, అభిమానుల ఆశీస్సులు ఉండడంతో ఆలపించానని, తన జీవితంలో ఓ మరువలేని ఘట్ట మంటోందీమె.

. ఈ ఆల్బమ్ రూపొందించే సమయంలో అనేక భక్తి అనుభూతులు మాటల్లో చెప్పలేని విధంగా కలిగాయని, ఇషాన అంటే శివస్తోత్రమని, లింగాష్టకం ఈ ఆల్బమ్‌లో కొత్తగా వినిపిస్తుందని ఆమె వివరించారు. సమీర్‌రెడ్డి, తరుణ్ కివాల్ కెమెరా పనితనం అద్భుతంగా ఈ ఆల్బమ్‌లో కనిపిస్తుందని ఆమె అంటున్నారు.

ఆమె రూపొందించిన ఆధ్యాత్మిక ఆల్బమ్ ‘ఇషాన’ ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ఆదిత్య మ్యూజిక్స్ ద్వారా రిలీజైన ఈ సీడీని సంగీత దర్శకుడు కీరవాణి ఆవిష్కరించి బ్రహ్మానందానికి అందింజేశారు.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Latest dubbing telugu movie bhale tammudu
Teja new movie neeku naaku dash dash songs release  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles