Teja new movie neeku naaku dash dash songs release

teja new movie ,neeku naaku ,dash dash songs release

teja new movie neeku naaku dash dash songs release

18.gif

Posted: 03/05/2012 06:29 PM IST
Teja new movie neeku naaku dash dash songs release

neeku_naku_dash_dashఅంతా కొత్త నటీనటులతో దర్శకుడు తేజ తెరకెక్కించిన మూవీ ‘నీకు నాకు డాష్ డాష్’. ఇంతకుముందు కూడా కొత్త నటీనటులతో టాలీవుడ్‌లో పలు ప్రేమకథా చిత్రాలను విజయవంతంగా రూపొందించారు డైరెక్టర్ తేజ. చిత్రం పాటలను ఈరోజు ఓ ఎఫ్‌ఎం ద్వారా గాల్లోకి విడుదల చేశారు.nndd_inn4

ఈ చిత్రం ద్వారా యశ్వంత్‌నాగ్‌ సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో నటించిన వారిని తేజా టాలెంట్‌ హంట్‌ ద్వారా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అధిక భాగం హైదరాబాద్, వైజాగ్, అరకులోయల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా సమర్పణ : వి క్రిష్ణ కుమారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pop singer smita new albam halchal
Childrens movie starts  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles