Latest dubbing telugu movie bhale tammudu

latest dubbing telugu movie bhale tammudu

latest dubbing telugu movie bhale tammudu

22.gif

Posted: 03/05/2012 07:59 PM IST
Latest dubbing telugu movie bhale tammudu

bhale_tammudu_inn_1మాధవన్, ఆర్య ప్రధాన పాత్రధారులుగా యుటీవీ మోషన్ పిక్చర్స్ పతాకంపై అందిస్తున్న చిత్రం ‘భలేతమ్ముడు’. తమిళంలో లింగుస్వామి దర్శకత్వంలో నిర్మాణమైన వేట్టై చిత్రాన్ని తెలుగులో ‘భలేతమ్ముడు’గా అనువదిస్తున్నారు.

మాధవన్, ఆర్య అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయకుండా, నేటివిటీకి అనుగుణంగానే ఉందంటూ అనువాదం చేస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో లవ్ సెంటిమెంట్ కూడా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల మూడో వారంలో పాటలను విడుదల చేస్తారు. సమీరారెడ్డి, అమలాపాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీతం: యువన్‌శంకర్‌రాజా.bhale_tammu_inn2

అయితే, 'నరసింహుడు', 'జై చిరంజీవ','అశోక్' వంటి భారీ చిత్రాలలో నటించినా, తెలుగులో తనకు సరైన హిట్ రానందుకు బాలీవుడ్ భామ సమీరా రెడ్డి ప్రస్తుతం అసంతృప్తిగానే ఉంది. త్వరలో విడుదల కానున్న 'భలే తమ్ముడు' చిత్రం ద్వారా అయినా ఆ లోటు తీర్చుకోవాలని ఆశ పడుతుంది.

…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mister nookayya theators list in nizam region
Pop singer smita new albam halchal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles