Shoot out at vadala case

shoot out at vadala case

shoot out at vadala case

15.gif

Posted: 03/01/2012 07:04 PM IST
Shoot out at vadala case

shootout

బాలీవుడ్ మూవీ ‘షూటవుట్ ఎట్ వడలా’ సినిమా స్టార్టయిందో లేదో రెండో రోజే సీన్ సితార్ అయింది. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయం పేరును దుర్వినియోగం చేశారన్న ఆరోపణల మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాత ఏక్తాకపూర్, దర్శకుడు సంజయ్ గుప్తాపై చీటింగ్, ఫోర్జరీ కేసు పెట్టారు.sho3

ఇదే ఆరోపణల మీద సంజయ్ గుప్తా, ఏక్తా కపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిల్మ్, గ్లామ్‌షామ్.కామ్‌లపై కూడా కేసు నమోదు చేసినట్టు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. చిత్ర ప్రమోషన్‌లో కోసం ముంబై పోలీస్ కమిషనర్ రబ్బర్ స్టాంప్‌ను దుర్వినియోగం చేశారని అభియోగం మోపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bollywood actress aditi rao says
Auto nagar surya picture coming this summer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles