Ram latest movie with bommrillu bhaskar

ram latest movie, with bommrillu bhaskar,

ram latest movie with bommrillu bhaskar

20.gif

Posted: 02/19/2012 04:24 PM IST
Ram latest movie with bommrillu bhaskar

raamబొమ్మరిల్లు భాస్కర్-రామ్ జోడీకట్టబోతున్నారు. కొన్నాళ్లుగా తన సినిమాలో హీరో కోసం వెతుకులాటలో ఉన్న భాస్కర్ పని దీంతో పూర్తయింది. తను డైరెక్ట్ చేయబోయే తరువాతి సినిమాలో రామ్ హీరోగా చేయనున్నారు. రామ్ కి ముందు ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ని భాస్కర్ కలిసారు. అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉండటం వాసు వర్మతో, సురేందర్ రెడ్డి లతో చిత్రాలు అంగీకరించి ఉండటంతో ఆజోడీ కుదరలేదు.bhaskar

చివరగా రామ్ ని కలిసి స్క్రిప్ట్ వినిపించగా ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తారని తెలుస్తోంది. భాస్కర్ గతంలో బొమ్మరిల్లు, పరుగు చిత్రాలకు నంది, ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. అయితే ఆయన గతంలో రామ్ చరణ్ తో తీసిన ‘ఆరంజ్’ సినిమా పరాజయం పాలైంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero gopichand would be father in law commit suicide
Prince mahesh babu and director krish latest movie titled sivam in the vijayanti movies banner  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles