Prince mahesh babu and director krish latest movie titled sivam in the vijayanti movies banner

prince mahesh babu, and ,director krish ,latest movie ,titled ,sivam in the vijayanti movies banner,

prince mahesh babu and director krish latest movie titled sivam in the vijayanti movies banner

17.gif

Posted: 02/19/2012 03:58 PM IST
Prince mahesh babu and director krish latest movie titled sivam in the vijayanti movies banner

mahesh_innerప్రిన్స్ మహష్ త్వరలో శివాలెత్తబోతున్నారు. అదీ.. 'గమ్యం', 'వేదం' వంటి విభిన్నమైన సినిమాలతో పాటు ప్రస్తుతం రానా హీరో గా 'కృష్ణం వందే జగద్గురుమ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న క్రిష్ ఆద్వర్యంలో. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పతాకం పై రాబోతోన్నఈ తాజా సినిమాకు తాజాగా శివంఅని టైటిల్ ఖరారు చేశారు.

krishఇది మహేష్ బాబు కెరీర్ లోనే ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్, మహేష్ బాబు పుట్టిన రోజు ఆగస్ట్ 9 న ప్రారంభించడానికి నిర్మాత అశ్వనీదత్ సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలో మహేష్ బాబుని ఓ రేంజ్ లో చూపించబోతున్నారనే ప్రచారం కూడా ఇండస్ట్రీలో జోరుగా జరుగుతోంది.

aswini_duttఇప్పుడు మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్ లో బిజీగా వున్నారు. ఇక, ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో రాబోతోన్న మహేష్ సినిమా మొదలైపోయింది. ఈ రెండు సినిమాల అనంతరం ఈ భారీ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram latest movie with bommrillu bhaskar
Former chief minister of karnataka yaddi says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles