Former chief minister of karnataka yaddi says

former ,chief minister ,of karnataka, yaddi ,says ,

former chief minister of karnataka yaddi says

16.gif

Posted: 02/19/2012 03:07 PM IST
Former chief minister of karnataka yaddi says

yaddiమీరు బ్లూ ఫిల్మ్ చూడరా..ఏంటి పేద్ద రాద్దాంతం చేస్తున్నారు అని ముక్తాయించారు ఆ బాగా పెద్దాయన. ఆయన ఎవరో కాదు మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. శివమొగ్గలో మీడియాతో యడ్డీ ఈ వ్యాఖ్యలు చేశారు.

karnataka_assemblyమీరు ఇళ్లలో రాత్రి పూట నీలి చిత్రాలు చూడరా? తెలిసో, తెలియకో కొందరు ఎమ్మెల్యేలు తప్పు చేశారు. దాన్ని ఎందుకు పెద్దగా చేసి చూపుతారు’ అని ఆయన మీడియా మీద చిందులు వేశారు. నిండు సభలో ‘నీలి’ చేష్టలతో పదవులు పోగొట్టుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి పత్రికల్లో వస్తున్న కథనాలపై యెడ్డీ అసహనం వ్యక్తం చేశారు. విషయానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ఇవ్వాలని, నీలి చిత్రాల వీక్షణం ఘటనపై పత్రికలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh babu and director krish latest movie titled sivam in the vijayanti movies banner
Amala paul get chance to act in ramcharan latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles