Prakash rajs dhoni movie updates

Dhoni release date,fresh updates on Prakash Raj,Fresh updates on Prakash Raj’s Dhoni,latest news on Dhoni,Mahendra Sing Dhoni movie Kollywood,Prakash Raj Dhoni

Dhoni release date,fresh updates on Prakash Raj,Fresh updates on Prakash Raj’s Dhoni,latest news on Dhoni,Mahendra Sing Dhoni movie Kollywood,Prakash Raj Dhoni

Prakash Rajs Dhoni.GIF

Posted: 02/08/2012 07:18 PM IST
Prakash rajs dhoni movie updates

Prakesh-raj_Dhoni

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహిస్తూ... నటించి సినిమా ధోని. ఈ సినిమా ఈ నెల 10 న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా పై ప్రకాష్ రాజు మాట్లాడుతూ కాస్త కఠువుగానే సమాధానాలు చెప్పాడు. నాకు కాస్త ధీషణాహంకారం ఎక్కువ. నన్ను ఎవరైనా హర్ట్ చేస్తే... ఇక నేను వాళ్లకు అందను. నాకు నేను ఓ ఆస్తిగా భావిస్తా. అలాగే తాజ్‌మహల్ దగ్గరకు మనమే వెళ్లాలండీ. మనదగ్గరకు అది రాదు అంటూ తనగురించి కాస్త తీక్షణంగానే సమాధానమిచ్చారు ప్రకాష్ రాజ్. ఆయన్ని ప్రకాష్‌రాజ్ పదిరోజులు డేట్స్ ఇచ్చాడంటే... ఇక దర్శక, నిర్మాతలకు ఇబ్బంది అంటుంటారు దానికి మీ సమాధానం అన్నదానికి ఇలా స్పందించారు.

పూరీ జగన్నాధ్ కుమారుడు మాస్టర్ ఆకాష్ ముఖ్య పాత్రధారిగా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించారు ఆయన. ఇక చిత్రం గురించి చెపుతూ..‘‘చాలాకాలంగా ఓ విషయంపై నేను అంతర్మథనం పడుతుండేవాడ్ని. మహేష్‌మంజ్రేకర్ మరాఠీలో రూపొందించిన ‘శిక్షణ ఐచా గో’ సినిమా చూశాక నాలో ఆ సంఘర్షణ ఇంకా ఎక్కువైంది. ఆ కథను ఆదర్శంగా తీసుకొని మధ్యతరగతి మనిషి మనోభావాన్ని తెరపై ఆవిష్కరించాలనుకున్నాను. ఆ ప్రయత్నమే ‘ధోని’. సమాజంలోని పరిస్థితులపై నాకొచ్చిన కోపం, ఆక్రోశం ఈ సినిమా’’ అని ఆయన అన్నారు. అలాగే ప్రభుదేవా ఇందులో గెస్ట్‌ గా చేశారు. ఇళయరాజా సంగీతం ప్రాణం పోసింది అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deepika to be rajini heroine in kochadaiyaan
Item girl jyothilakshmi on comeback  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles