Item girl jyothilakshmi on comeback

jyothilakshmi on comeback trail, the item girl jyothi lakshmi, jyothi lakshmi created a sensation in the south india,jyothilakshmi on comeback trail, gossips, news

The heartthrob of youth nearly three decades back, Jyothilakshmi created a sensa... jyothilakshmi on comeback trail, the item girl jyothi lakshmi, jyothi lakshmi created a sensation in the south india..jyothilakshmi on comeback trail gossips

Item girl Jyothilakshmi on comeback trail.GIF

Posted: 02/08/2012 06:58 PM IST
Item girl jyothilakshmi on comeback

Item_girl_Jyothilakshmi

అలనాటి శృంగార తారలు జయమాలిని, జ్యోతి లక్ష్మిలు తన అందచందాలతో వెండి తెరను ఒక ఊపు ఊపారు. తన శృంగార భంగిమలతో నాటి తరం ప్రేక్షకులను కవ్వించి మైకంలో కమ్మేసిన ఈ తారలు గత కొన్ని సంవత్సారలుగా తెరమరుగు అయ్యారు. జయమాలిని చెన్నైలో సంపార జీవితం గడుపుతుంటే...జ్యోతిలక్ష్మి నేటికీ అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ తనదైన శైలితో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ప్రభు, సురేష్, లిజి హీరో హీరోయిన్లుగా గంగైయమరన్ దర్శకత్వంలో కోళి కూవదు చిత్రం రూపొం దింది. అదే పేరుతో తాజాగా దర్శకుడు కెఐ రంజిత్ కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పిడిచ్చిరికి చిత్రం ఫేమ్ అశోక్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కేరళ మోడల్ హిజా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.

ఇందులో నాటి శృంగార తార జ్యోతిలక్ష్మి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట. దీని గురించి దర్శకుడు తెలుపుతూ ప్రేమను సరికొత్త కోణంలో ఆవిష్కరిస్తున్న చిత్రం కోళి కూవదు అని తెలిపారు. తలైవన్ చిత్రంలో ఎంజీఆర్‌కు జంటగా నటించిన నటి జ్యోతిలక్ష్మి ఈ చిత్రంలో ఆయన వీరాభిమానిగా నటిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పాత్ర ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్‌ను పుదుచ్చేరి, కడలూరు పరిసర ప్రాంతాల్లో చేపట్టామని వెల్లడించారు. తదుపరి షెడ్యూల్‌ను తేని, కంభం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిపారు. పాటల చిత్రీకరణను కేరళలో చేయనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని బ్రైట్ మీడియా పతాకంపై ఎ.నాగరాజన్ నిర్మిస్తున్నారు. మరి ఈ సెక్స్ బాంబ్ రీ ఎంట్రీతో వెండి తెర మళ్ళీ షేక్ అవ్యడం ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prakash rajs dhoni movie updates
Dance master sundaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles