Dance master sundaram

dance ,master, sundaram ,faces, court ,case,

dance master sundaram faces court case

15.gif

Posted: 02/08/2012 06:19 PM IST
Dance master sundaram

sundaramడ్యాన్స్ మాస్టర్ తార తనకు భరణం ఇప్పించాలంటూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. ప్రముఖ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్, తాను గతంలో వివాహం చేసుకున్నామని, తమకు ఓ కుమారుడు కూడా ఉన్నట్టు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో వివరించారు. ఈ దృష్ట్యా తనకు జీవనభ్రుతి ఇప్పించాలని విన్నవించారు.

tara-7-2-12-2501ఇంకా ఆ పిటీషన్ లో చిత్ర ఏమన్నారంటే.. 1964-72 మధ్య కాలంలో సుందరం దగ్గర తాను అసిస్టెంట్ గా పనిచేశాననీ, ఆ సమయంలో ఆయన తనతో సన్నిహితంగా ఉండేవారు. తమకు 1970 లో వివాహం జరిగింది. పెళ్ళయిన ఏడాది తర్వాత మాకు ఓ బాబు పుట్టాడు. అందుకు వాడి బర్త్ సర్టిఫికేట్ రుజువుగా ఇస్తున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన నా నుంచి దూరంగా ఉంటూ వచ్చారు. మా వివాహం గురించి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించారు.

sundra

ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 100 కోట్లు. పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టినందుకు 5 కోట్లు, భరణంగా నెలకు 75 వేలు చొప్పున ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను అంటూ చిత్ర తన పిటిషన్లో న్యాయమూర్తిని కోరారు.

prabhudeva_wifeఇదిలా ఉండగా, డ్యాన్స్ మాస్టర్ నుంచి దర్శకుడి స్థాయికి ఎదిగిన ప్రభుదేవా గత కొంత కాలంగా వైవాహిక జీవితానికి సంబంధించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు ఇదే రీతిన ఆయన తండ్రి సీనియర్ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్ కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కోవటం విశేషం.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Item girl jyothilakshmi on comeback
Prince mahesh babu new look  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles