Ram charan tej new movie in the direction of vv vinayak

ram charan tej, new movie, in the direction, of vv vinayak ,begins today onwards ,

ram charan tej new movie in the direction of vv vinayak begins today onwards

20.gif

Posted: 02/06/2012 07:50 PM IST
Ram charan tej new movie in the direction of vv vinayak

ram_and_vvతెలుగు చిత్ర సీమలో మరో భారీ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, వివి వినాయక డైరెక్షన్లో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్ ఇవాళే ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ఈ చిత్ర షూటింగ్ ఏకబిగిన జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ram_charan_newపూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోన్న ఈ సినిమాను వినాయక్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు వినికిడి. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. యూనివర్శల్ మీడియా బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాత.

కాగా, ఈ చిత్ర మహూర్తపు పూజ నవంబర్ 9న అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన సంగతి తెలిసిందే. తొలిసారి రామ్ చరణ్ ను డైరెక్ట్ చేస్తున్న వివి వినాయక్ ఈ చిత్రాన్ని అన్ని హంగులతో తెరకెక్కించబోతున్నారు. తండ్రి కోరిక నెరవేర్చే ఒక కొడుకు పాత్రలో ఈ దఫా చరణ్ కనిపించబోతున్నాడు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh new socio fantacy movie
Nandamoori balakrishna in kalki  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles