Love ly latest telugu movie in the direction of jaya

love ly ,latest, telugu ,,movie in the direction ,of jaya ,shooting ,is going ,on in a crucial situation, in istambul,

love ly latest telugu movie in the direction of jaya shooting is going on in a crucial situation in istambul

17.gif

Posted: 02/01/2012 07:36 PM IST
Love ly latest telugu movie in the direction of jaya

LOVELY-MATTER ఆది శాన్వి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్ లీ’. ఈ మూవీ లో రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇస్తాంబుల్, టర్కీలలో జరుగుతోంది. కపడోషియా తదితర ప్రాంతాల్లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని ఇస్తాంబుల్ చేరుకున్న చిత్ర యూనిట్ యమ డేంజర్లో పడింది.

jayaగత 33 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మంచుతుఫాను రావటంతో ఇస్తాంబుల్ అంతా అల్లకల్లోలమైంది. ఈ భీకర పరిస్థితిలో లవ్ లీచిత్ర యూనిట్ మీద కూడా పెద్ద పెద్ద మంచు చెరియలు విరిగిపడ్డాయి. మొత్తం మీద మైనస్ 12 డిగ్రీల టెంపరేచర్లో సైతం షూటింగ్ జరిపారు. డైరెక్టర్ జయ ఎంతో డైనమిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు.

బిఎ రాజు నిర్మిస్తోన్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun
Victory venkatesh and prince mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles