Vidya balan do an item song

Vidya Balan, Ferrari Ki Sawari, Vidhu Vinod Chopra, Parineeta, The Dirty Picture, Kismet Konnection, Shahid Kapoor, Ohh La La, Munni Badnaam Hui, Chikni Chameli, Katrina Kaif, Deepika Padukone, Priyanka Chopra.

It's now a known fact that actress Vidya Balan has been approached to do an item number for "Ferrari Ki Sawari", a film backed by Vidhu Vinod Chopra.

Vidyabalan do an item song.gif

Posted: 01/30/2012 05:19 PM IST
Vidya balan do an item song

Vidya-balan

బాలీవుడ్ లో ఇప్పడు ఎవరి నోట విన్నా డర్టీభామ విద్యాబాలన్ పేరు మాత్రమే వినబడుతుంది. మొన్నటి వరకు అంతంత మాత్రంగానే ఉండే విద్యా పేరు డర్టీ పిక్చర్ తో హాట్ టాపిక్ గా మారింది. ఈమె ఆ సినిమాలో ఆరబోసిన అందాలు ప్రేక్షకుల మనసులకు బాణాల్లా గుచ్చుకున్నాయి. అప్పటి నుండి ప్రతి ప్రేక్షకుడు విద్య పేరే తలుచుకుంటున్నాడనటంలో సందేహం లేదు. అయితే ఈ భామ మళ్ళీ అందాలు ఆరబోయడానికి సిద్ధపడింది. 

బాలీవుడ్‌ సినిమాల ఐటం సాంగుల్లో ఈ మధ్య హీరోయిన్ల జోరు పెరిగి పోయిన విషయం తెసిందే. కత్రినా, కరీనా లాంటి టాప్‌ హీరోయిన్లు హాట్‌ హాట్‌గా అందాలు ఆరబోస్తూ థియేటర్లను షేక్‌ చేస్తున్నారు. కత్రినాకైఫ్‌ నటించిన షీలాకీ జవానీ, చికినీ చమేలీ పాటలు ఆయా సినిమాలకు భారీ పాపులరిటీని సంపాదించి పెట్టాయి కూడా. డర్టీ పిక్చర్‌ సినిమా ద్వారా సెక్సీ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న విద్యాబాలన్‌ కూడా త్వరలో ఐటం సాంగులో మెరవబోతోంది. ‘ఫెరారీ కి సవారీ’ చిత్రానికి గాను విద్యాను ఐటం గర్ల్‌గా ఎంపిక చేశారు. రాజేష్‌ మస్సూకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విధు వినోద్‌ చోప్రా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శర్మాన్‌ జోషి, బోమన్‌ ఇరానీ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే విద్యా నటించే ఈ పాటలో రొటీన్‌ ఐటం పాటల మాదిరిగా ఎక్స్‌పోజింగ్‌, అంగాంగ ప్రదర్శన, బూతు సాహిత్యం లాంటి మసాలా ఉండవని చెబుతున్నారు. కానీ మొన్న తన అందాలను ప్రేక్షకులకు రుచి చూపించిన విద్యా ఇంకా హై రేంజ్ లోనే చూపెడుతుంది కానీ, తక్కువ చూపెట్టదని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Radha daughter karthika debuting in bollywood
Agneepath 2012 hrithik roshan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles