Agneepath 2012 hrithik roshan movie

Agneepath 2012 Hrithik Roshan Movie Review, Agneepath Bollywood Movie Review, Review of Hindi Movie Hrithik & Sanjay Dutt Agneepath

A remake of the 1990, Agneepath is Yash Johar movie production – which did not hit the box office, but went on to become a cult – and there’s no doubt that people are anxious to decide whether this one has worked better than the original or not. In true sense, Agneepath is more of a tribute rather than a remake; paying a homage to the original

Hrithik Roshan Movie.gif

Posted: 01/30/2012 03:58 PM IST
Agneepath 2012 hrithik roshan movie

Sanjay-dutt

హృతిక్ రోషన్, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన 'అగ్నిపధ్' చిత్రం కలక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నిన్న రిపబ్లిక్ డే నాడు విడుదలైన ఈ చిత్రం తొలి రోజు బాక్సాఫీసు వసూళ్లు, ఆమధ్య సల్మాన్ నటించిన 'బాడీగార్డ్' చిత్రాన్ని అధిగమించాయి. 'బాడీగార్డ్' తొలి రోజు వసూళ్లు 21.5 కోట్లు కాగా, 'అగ్నిపధ్' వసూళ్లు 23 కోట్లతో రికార్డు క్రియేట్ చేశాయి. అలాగే, ఈ రోజు (శుక్రవారం) 15 నుంచి 18 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. శని, ఆదివారాల్లో రోజుకి 20 కోట్ల చొప్పున ఉండచ్చని అంటున్నారు. ఎలా చూసినా ఈ వారం నాలుగు రోజుల్లోనూ 75 కోట్ల పైనే వసూళ్లు ఉంటాయని అంచనా కడుతున్నారు. 'బాడీగార్డ్' తొలి వారం ఐదు రోజుల వసూళ్లు 85. 5 కోట్లుగా రికార్డయ్యాయి. ఆ ప్రకారం చూస్తే, 'అగ్నిపధ్' కేవలం నాలుగు రోజుల్లోనే 'బాడీగార్డ్' వసూళ్లను కొట్టి అవతల పారేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి.

హృతిక్ రోషన్, సంజయ్ దత్, ప్రియాంకా చోప్రాలు నటించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా ఈ సినిమా క్రెడిట్ అంతా సంజయ్ దత్ కే వెళుతుందని, హృతిక్ రోషన్,  ప్రియాంకా చోప్రాలకి ఏ మాత్రం దక్కడం లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సంజయ్ దత్ డిఫరెంట్ అవతారంలో విలన్ పాత్ర పోషించాడు. ఆ పాత్రకే ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారి, హృతిక్ రోషన్,  ప్రియాంకాల యాక్టింగ్ కి ప్రేక్షకులు ముగ్దులుకావడం లేదని అంటున్నారు. చాల రోజుల తరువాత హిట్ వచ్చిన హృతిక్ రోషన్,  ప్రియాంకాలకి ఆ క్రెడిడ్ దక్కకపోవడంతో తెగ బాధపడుతున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan do an item song
Actress tabu takes salsa lessons  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles