Trisha fire on media

Trisha Hot Images, Trisha, Trisha Hot, Trisha Hot Images, Trisha Krisha, Trisha Gallery, Trisha Photos, Trisha Pictures, Trisha Stills

Trisha Hot Images, Trisha, Trisha Hot, Trisha Hot Images, Trisha Krisha, Trisha Gallery, Trisha Photos, Trisha Pictures, Trisha Stills

Trisha fire on media.GIF

Posted: 01/30/2012 03:05 PM IST
Trisha fire on media

trisha-hot

‘ముసలిదానికి మేకప్ వేస్తే’ వయసు తెలియకుండా పోతుందా చెప్పండి. ఇక్కడ కూడా అలానే ఉంది ఓ హీరోయిన్ పరిస్థితి. ఒకప్పుడు టాలీవుడ్ లో అందరి అగ్ర హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా పేరుతెచ్చకున్న భామే త్రిష. ఇప్పడు చెన్నయ్ సుందరి త్రిష కూడా ఇప్పుడు వయసు ప్రస్తావన తెస్తే అలాగే ఉలిక్కిపడుతోంది. కథానాయిక పాత్రలకి వయసైపోయిన నటిగా త్రిషను కొందరు పేర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తే అంతెత్తున లేస్తోంది.

ఈమెకు టైం బాగా లేక అవకాశాలు రావడం లేదో లేక వయస్సు మీరి రావటం లేదో తెలియదు కానీ, ఈమె మాత్రం తనను చూసి అసూయపడే వాళ్ళే అలాంటి పిచ్చిప్రేలాపనలు పేలుతున్నారంటూ వాళ్లని చెడామడా తిట్టేస్తోంది. "హీరోయిన్ గా గత పదేళ్లుగా నేను ఓ వెలుగు వెలుగుతున్నాను. అది చూసి తట్టుకోలేక కొంతమంది జలసీ ఫీలవుతున్నారు. నా మీద రాళ్లేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్లకు, ఒకటి రెండు సినిమాల్లో నటించి అడ్రస్ లేకుండా పోయిన వాళ్లు కొందరు తోడవుతున్నారు. వీళ్లంతా కలిసి నా మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. నలభై ఏళ్లున్నా ఐశ్వర్యా రాయ్ ఇంకా సినిమాలలో నటిస్తోంది. అలాంటప్పుడు ఇరవై తొమ్మిదేళ్లున్న నేను నటిస్తే తప్పేంటి?" అంటూ రిటార్ట్ ఇస్తోంది త్రిష. ‘ఉన్నమాటంటే ఉలుకెక్కువ.’ అన్న సామెత మాదిరి త్రిష ఐశ్వర్య రాయ్ తో పోల్చుకొని ఇలా ఉలిక్కిపడటం బాగా లేదని సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress tabu takes salsa lessons
Prince mahesh babu not interested in doing remakes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles