Godavari jillallo gundello godaari

godavari, jillallo, gundello ,godaari, taapsi,and lakshmi, manchu and aadi, sandeep, are the lead, ro,les in this movie,

godavari jillallo gundello godaari, taapsi and lakshmi manchu and aadi sandeep are the lead roles in this movie

13.gif

Posted: 01/28/2012 05:06 PM IST
Godavari jillallo gundello godaari

        manchu_lakshmi లక్ష్మీ మంచు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తోన్న చిత్రం ” గుండెల్లో గోదారి ”. నిర్మాణ బాధ్యతలే కాదు ఈ చిత్రంలో ఆమె ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారుకూడా. కుమార్ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ముల్కిపురం లో జరుగుతుంది.


          1986లో గోదావరి నదికి భారీ వరదలు సంభవించిన నేపథ్యంలో నాటి విపత్తు కొందరి జీవితాల్ని ఎలా మార్చి వేసిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కెతోంది. ఈ ప్రేమకథా చిత్రానికి వరదలతో ఏమిటి సంబంధం అనేది ముఖ్య చిత్రాంశంగా ఉండబోతోంది. tapsi


          ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు మంచు లక్ష్మి  ఈ చిత్ర ప్రొడక్షన్ బాధ్యతలు మరియు నటన రెండింటిని మంచు లక్ష్మి చేస్తున్నారు. ఈ మధ్యనే చెత్తతో నిండిన చల్లటి ఉప్ప నీళ్ళలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హీరోయిన్ తాప్సీ అందచందాలు ఈ సినిమాలో మాంచి కిక్కెక్కిస్తాయంటున్నయి చిత్రవర్గాలు.

 ఆది,లక్ష్మి మంచు,సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం : పళనికుమార్.
…avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero gopi chand new movie starts
Noted film actress sruthi haasan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles