Sms movie audio launch

sms movie audio launch held in hyderabad sudhir is the hero of this movie

sms movie audio launch held in hyderabad

9.gif

Posted: 01/23/2012 02:40 PM IST
Sms movie audio launch

10సూపర్ స్టార్ కృష్ణ కుటుంభ సభ్యులు ఎస్ ఎమ్ ఎస్సినిమా ఆడియో వేడుకలో సందడి చేశారు. కృష్ణ మేనళ్లుడు సుధీర్ ఈ సినిమాలో హీరోగా నటిస్తోండటంతో వారి కుటుంభ సభ్యులు చాలా మంది ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రిస్స్ మహేష్ బాబు పాటల తొలి సీడీని ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు అందించి ఆడియో ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, విజయ నిర్మల, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితర కుటుంభ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వక్తలు సుధీర్ కు మంచి భవిష్యత్ ఉండాలని ఎస్ ఎమ్ ఎస్మూవీ ఘన విజయం సాధించాలని ఆశీర్వదించారు. మహేష్ మాట్లాడుతూ బిజినెస్ మేన్సినిమాతో పూరీ జగన్నాథ్ తన పేరును సూర్యాభాయ్ గా మార్చేశారంటూ చలోక్తి విసిరారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ మా కుటుంభం నుంచి మరో కథానాయకుడు రావటం చాలా ఆనందంగా ఉందన్నారు.

ఎస్ ఎమ్ ఎస్ చిత్రంలో సుధీర్ సరసన రెజీనా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తాతానేని సత్య దర్శకత్వం వహించారు. సెల్వగణేషన్ సంగీతం.

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prince mahesh business man
Ratnavali telugu movei  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles