Prince mahesh business man

prince mahesh business man success meet today

prince mahesh business man success meet

13.gif

Posted: 01/23/2012 04:05 PM IST
Prince mahesh business man

12బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోన్న‘‘బిజినెస్ మేన్మూవీ సక్సెస్ మీట్ ఇవాళ హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకరత్న దాసరి నారాయణ రావు, మరికొందరు ప్రముఖులు దీనికి హాజరుకానున్నారు.

కాగా బిజినెస్ మేన్చిత్రం రాష్ట్రవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే మొదటి వారం వసూళ్లలో నూతన ఒరవడిని తెచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీక్ గ్రాస్ రూ. 62 కోట్ల 93 లక్షల 42వేల రూపాయలు గానూ, ఫస్ట్ వీక్ షేర్ రూ. 41 కోట్ల 83 లక్షల 51 వేలుగా అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

మహేష్ బాబు సరసన కాజల్ ప్రధాన కథానాయికగా నటించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్. వెంకట్ నిర్మాత.

…avnk      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veteran director raviraja pinisetti son
Sms movie audio launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles