Hero aakash latest movie uganiki okkadu

hero aakash latest movie uganiki okkadu , movie shooting complete, post production work are in full swing

hero aakash latest movie uganiki okkadu , movie shooting complete

7.1.gif

Posted: 01/10/2012 06:31 PM IST
Hero aakash latest movie uganiki okkadu

Yuganiki-Okka-Primikudu         

          ఆకాష్, శ్వేతాబసుప్రసాద్ హీరో, హీరోయిన్లుగా సుధామూవీస్ బ్యానర్ పై రాబోతోంది లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ `యుగానికి ఒక్కడు`. షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చేనెల్లో (ఫిబ్రవరి) ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

          ఇదో డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు హీరో ఆకాష్. ఇంకా, శ్వేతాబసుప్రసాద్ ఈ మూవీకి వంద శాతం న్యాయం చేసిందని, సుమన్ ముఖ్యపాత్రలో నటించటం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. 

          నిషా, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్, ధనరాజ్, తాగుబోతు రమేష్, రూప తదితరులు ప్రధాన తారాగణం.

ఫొటోగ్రఫీ జాక్సీజాన్ అందించగా, కొరియోగ్రఫీ.. ప్రేమ్, నాని సమకూర్చారు. ఎడిటింగ్ సాయిక్రిష్ణ, సంగీతం కార్తీక్ రాజా, డైలాగ్స్ ఆకాష్, సుందర్. నిర్మాత ఇ. బాబునాయుడు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఆకాష్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sai kumars son aadi new film lovely
Tollywood upcoming actor turns director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles