Allu arjun guest role in ramcharan movie

Allu Arjun Guest Role.gif

Posted: 12/31/2011 04:17 PM IST
Allu arjun guest role in ramcharan movie

Yevadu

రామ్ చరణ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘ఎవడు’ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది పాత్ర కాదు.. షేడ్ మాత్రమేనని తెలుస్తుంది. ‘డాన్ – 2‘లో ఓ కీలక సన్నివేశంలో షారూక్ తన ఫేస్ (హ్రుతిక్ రోషన్ రూపం) మాస్క్ ను తొలగించి సడన్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఇదే తరహాలో చెర్రీ... మాస్క్ (బన్ని రూపు) తొలగించి సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తోంది.  బన్ని పగను చెర్రీ తీర్చే సన్నివేశం ఒకటి ఈ చిత్రంలో ఉంటుందని, ‘డాన్ 2’ కథకు ‘ఎవడు’ కథకు సంబంధం ఏమాత్రం లేదని ఫిలింనగర్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇప్పటికే స్టోరీ బయటకు వచ్చిందన్న పుకార్లు వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో అబద్దమెంతో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  S s rajamouli new year celebrations with traffic police
Ram charan tej bollywood debut confirmed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles