S s rajamouli new year celebrations with traffic police

S. S. Rajamouli New Year Celebrations with Traffic Police. Director, S. S. Rajamouli, Rajamouli, New Year, Celebrations, with, Traffic Police, news, sakshitvcom, sakshi news bulletin, telugu media, telugu.

S. S. Rajamouli Traffic Police.GIF

Posted: 01/01/2012 02:41 PM IST
S s rajamouli new year celebrations with traffic police

Rajamouli

ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులు ట్రాఫిక్‌ పోలీసుల అవతారమెత్తారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా శనివారం అర్ధరాత్రి జూబ్లీహిల్స్‌లోని ట్రాఫిక్‌ కానిస్టేబుల్స్‌ యూనిఫాంలో ప్రత్యక్షమయ్యారు. స్టాప్‌, రైట్‌ అంటూ వాహనాలను రాజమౌళి, ఆయన భార్య రమ ట్రాఫిక్‌ను నియంత్రించారు. వాదా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారు ట్రాఫిక్‌ను నియంత్రించారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ ప్రమాదాలు తెచ్చుకోవద్దని సూచిస్తూ ఆ సంస్థ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ట్రాఫిక్‌ నియంత్రణ అనంతరం రాజమౌళి కేక్‌ కట్‌ చేసి, అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deeksha seat enjoy the holydays
Allu arjun guest role in ramcharan movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles