Imran hashmi loves his profession

imran hashmi loves his profession, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

imran hashmi loves his profession, Telugu movies, Wallpapers, Unique wallpaper, Actors photos, Movie actresses photos, Actresses photos, Telugu videos, Telugu People, Telugu cinema websites, Telugu songs, Telugu cinema, Telugu movies, Andhra, Political news, News portal, Live news

imran1.gif

Posted: 12/19/2011 03:49 PM IST
Imran hashmi loves his profession

imran-imgదర్శకుడి భావాన్ని అర్థం చేసుకుని, నటిస్తున్నంత సేపూ తన శరీరం తనది కాదనుకుని పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిని నటులెవరైనా సఫలనట జీవితాన్ని సాగిస్తారని అనుకుంటే అది పొరపాటే.  హీరో హీరోయిన్లలో ఎంతో మంది సెన్సార్ సంగతి మీరు చూసుకుంటానంటే మాకేం అభ్యంతరం అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.  ఇంకా ఎందరో అవకాశం కోసం ఎదురు చూస్తూ, అందుకు తయారుగా ఉన్నారు.  కానీ అదృష్టం కొందరినే వరించి వారినే అందలం ఎక్కిస్తుంది.  అటువంటివారిలో హిందీ సినిమా హీరో ఇమ్రాన్ హష్మి ఒకరు. 

శృంగార పాత్రల్లో జీవించి నటిస్తూ, కెమేరా ముందు ముద్దు మురిపాలను కాదనకుండా చూపిస్తూ, సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన ఇమ్రాన్ సినిమా జీవితాన్ని బాగా ఎంజోయ్ చేస్తున్నానంటున్నారు.  దీనికి సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు అంటూ ముద్ర వేసి, అటువంటి సన్నివేశాల్లో నటించే అవకాశం దొరికి, చిత్ర పరిశ్రమలో మంచి స్థానాన్ని సంపాదించుకుని నాలుగు రాళ్ళు వెనకేసుకోవటమే కాకుండా, నటనలో తను పోషించే పాత్రల్లో అమితానందాన్ని పొందుతున్నానని చెప్తున్నారు ఇమ్రాన్.  కాదు మరి, రోగి పాలు అడిగాడట, వైద్యుడూ పాలు తీసుకోమనే చెప్పాడట.  దర్శకుడి కావలిసిందీ అదే, ప్రేక్షకులకు కావలసిందీ అదే, తనకీ శృంగారం మంచి టానిక్కే అంటున్నాడు ఈ సీరియల్ కిస్సర్.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sekhar kammula life is beautiful movie release
Sp balu to take megaphone soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles