• masa
  • masa
Meena Raasi

ఆదాయం : 2; రాజపూజ్యం : 2; వ్యయం : 11; అవమానం : 6

విలాసంగా జీవనం సాగించడానికి, వస్త్రాభరణాలను అధికంగా కొనుగోలు చేయడానికి ఎక్కువ ఖర్చులను వెచ్చిస్తారు. ఆలోచనలకు తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకోవడంతో అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. ఆస్తులకు సంబంధించిన క్రయవిక్రయాల విషయాలు అనుకూలంగానే సాగుతాయి.

సోమ, బుధ, గురువారాల్లో తలపెట్టిన పనులు, కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. స్త్రీలు తమ ప్రతిభను చాటుకోవడానికి అన్ని రంగాల్లో ముందుంటారు. దంపతుల మధ్య కొన్ని కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యాపార లావాదేవీలలో, ఇతర ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వహించుకున్న పనులలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. వృత్తిపరంగా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. పత్రికారంగంలో వున్నవారికి ఏకాగ్రత ముఖ్యం. వ్యవసాయరంగంలో వున్నవారికి శ్రమకు తగ్గ మంచి ఫలితాలు అందుతాయి.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma