• masa
  • masa
Vruschika Raasi

ఆదాయం : 14; వ్యయం : 2; రాజపూజ్యం : 7; అవమానం : 7

కుటుంబసభ్యుల అవసరాలను, వారి కోరికలను తీర్చడం కోసం అనవసరంగా ఖర్చులను వెచ్చిస్తారు. తలపెట్టిన కార్యక్రమాలు, పనులు కూడా అనుకున్న విధంగా సాగవు. ఆర్థిక లావాదేవీల, వ్యాపార వ్యహారాల విషయాల్లో ఎంతో మెళుకువగా వుండాలి. ఆది, సోమ, గురు వారాల్లో పరిస్థితులు కొంతమేర అనుకూలంగా సాగుతాయి.

వస్త్ర, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ, ద్రవ్య వ్యాపారాలు నిర్వహిస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలు నిర్వహిస్తున్నవారికి, చిరు వ్యాపారస్తులకు కూడా పరిస్థితులు అనుకూలంగా వుండటంతో మంచి లాభాలను పొందుతారు. వార్తా, పత్రికా రంగంలో వున్నవారికి ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. వివాదాస్పదమైన విషయాల నుంచి దూరంగా వుంటే మంచిది. ఉద్యోగస్తులకు దైనందిన కార్యకలాపాలు అనుకూలంగా సాగుతాయి. స్త్రీలు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఎక్కువగా ఖర్చులు వెచ్చిస్తారు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma