• masa
  • masa
Simha Raasi

ఆదాయం : 8 ; రాజపూజ్యం : 2 ; వ్యయం : 2 ; అవమానం : 4

వాయిదా పడుతూ వస్తున్న పనులు తిరిగి పునఃప్రారంభిస్తారు. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. స్త్రీలు వస్తువులు కొనుగోలు చేస్తారు.

బ్యాంకింగ్ పనులు, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువవుతాయి. అమ్మాయిలకు కొత్త వ్యక్తుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాలా వున్నాయి. ఖర్చులు అదుపు లేకుండా ఎక్కువ చేసిపడేస్తారు.

రాశి లక్షణాలు : దంపతులు ఒకరినొకరు గౌరవం, సహాయసహకారాలు ఇచ్చుకోవడంతో జీవితం సాఫీగా నడుస్తుంది. ఇనుము, సిమెంటు రంగాల్లో వున్నవారు మంచి ఫలితాలు పొందుతారు. పచ్చరంగు దుస్తులను ధరించుకోవడంతో అన్ని విషయాలలో విజయాలను సొంతం చేసుకుంటారు. ఈ రాశివారికి 5,14,23,32,41,50.. వంటి సంఖ్యలను అదృష్టసంఖ్యలుగా పరిగణించవచ్చు.

rashi
  • Mesha Raasi
  • Vrushaba Raasi
  • Midhuna Raasi
  • Karkaataka Raasi
  • Simha Raasi
  • Kanya Raasi
  • Tula Raasi
  • Vruschika Raasi
  • Dhanus Raasi
  • Makara Raasi
  • Kumbha Raasi
  • Meena Raasi
 

valuprma