iPhone 14 could land earlier than expected సెప్టెంబర్లో యాపిల్ స్మార్ట్ వాచ్.. ఐఫోన్ 14 సిరీస్ లాంచ్..

Iphone 14 could launch on september 6th along with apple watch series 8

iPhone 14, apple watch, apple, AirPods Pro 2, apple smartwatch, Apple Watch 8, apple iphone 14 launch, iphone launch event, iphone 14 specs, apple smartwatch features, apple airpods pro 2 specs, upcoming iphone 14 series, apple news, upcoming apple watches, iPhone 14, iPhone 14 Pro, iPhone 14 launch, iPhone 14 series, triple rear camera, Apple Watch Series 8, inbuilt-sensor, smartwatch, sleep tracking, Technology, Business

Apple will most likely introduce the iPhone 14 series in September 2022. While there are rising concerns about the China-Taiwan relationship, which is impacting Apple's production, a reliable source claims that the iPhone 14 series will arrive earlier than predicted. Apple will introduce the new generation of iPhones on September 6, which seems plausible given that most releases occur on a Tuesday and in the second week of September.

యాపిల్ స్మార్ట్ వాచ్.. ఐఫోన్ 14 సిరీస్ లాంచ్.. సెప్టెంబర్ లో ముహూర్తం ఫిక్స్?

Posted: 08/09/2022 08:31 PM IST
Iphone 14 could launch on september 6th along with apple watch series 8

అధునాతన టెక్నాలజీతో అందరి మనస్సులను కొల్లగొడుతున్న ఐఫోన్.. అందరి ఊహాలకు అతీతంగా తన ఐఫోన్ 14 సిరీస్‌..ను ముందుగానే విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసింది. ఔనా అంటూ ఆశ్చర్యపోతున్నారా.? కానీ ఇది నిజమని స్మార్ట్ ఫోన్ విశ్లేషకులు కూడా అమోదం తెలుపుతున్నారు. అందుకు తైవాన్- చైనా మధ్య ఏర్పడిన యుద్ద వాతావరణమే కారణమని కూడా తెలుస్తోంది. ఆ విషయాలను పక్కనబెడితే యాపిల్ సెప్టెంబ‌ర్‌లో తన అనవాయితీని కొనసాగిస్తూ మంగళవారం రోజున ఐఫోన్ 14ను లాంఛ్ చేయ‌నుంది.

ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్‌, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానున్నాయి. అంతేకాదు యాపిల్ స్మార్ట్ వాచ్ కూడా అదే రోజున లాంచ్ చేయడానికి యాపిల్ సిద్దమైంది. ఐఫోన్ 14 గురించి యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కున్నా రానున్న ఐఫోన్ 14 మోడ‌ల్స్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి ప‌లు లీకులు వెల్ల‌డ‌య్యాయి. ఈ ఏడాది ఐఫోన్ 14 మినీ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్ లాంఛ్ అవుతుంద‌ని చెబుతున్నారు. అందుబాటు ధ‌ర‌లో ప్రొ మోడ‌ల్స్ ఫీచ‌ర్ల‌తో ఐఫోన్ 14 మ్యాక్స్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోనుంది.

ప్రొ మ్యాక్స్ వెర్ష‌న్‌ను పోలిన విధంగా ఐఫోన్ 14 మ్యాక్స్ భారీ డిస్‌ప్లేను ఆఫ‌ర్ చేస్తుండ‌గా వెనిల్లా ఐఫోన్ 14 మోడ‌ల్ త‌ర‌హాలో ఇత‌ర ఫీచ‌ర్లు ఉంటాయ‌ని చెబుతున్నారు. ఐఫోన్ 14 మ్యాక్స్ 6.7 ఇంచ్ లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో పాటు పిల్ షేప్డ్ నాచ్ డిజైన్‌ను క‌లిగిఉంటుంది. ఐఫోన్ 14 మ్యాక్స్ డ్యూయ‌ల్ కెమెరా సిస్ట‌మ్‌తో ఆక‌ట్టుకుంటుంది. రోజంతా బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను అందించేలా ఐఫోన్ 13 కంటే ఐఫోన్ 14 సిరీస్‌లో బ్యాట‌రీ సామ‌ర్ధ్యం అధికంగా ఉండ‌నుంది. ఇక ఐఫోన్ 14 మోడ‌ల్స్ ఏ16 బ‌యోనిక్ చిప్‌సెట్‌తో రానున్నాయి. యాపిల్ 8 సిరీస్ స్మార్ట్ వాచ్ ను.. శరీర ఉష్ణోగ్రతలను గుర్తించేలా... జర్వం వచ్చినప్పుడు పసిగట్టేలా రూపోందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles