Microsoft unveils Windows 11 operating system విండోస్‌ 11 విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌

Microsoft announces windows 11 with updated ui and android app support

windows 11, windows 11 launch, windows 11 launch event, windows 11 launch live, windows 11 features, windows 11 system requirements, windows 11 top features, microsoft windows 11, microsoft windows 11 features, microsoft windows 11 specifications, microsoft windows 11 system requirements, microsoft windows 11 download, microsoft windows 11 launch event

Microsoft has announced Windows 11 at its much-hyped virtual event. The new Windows version includes a new Start Menu and Taskbar, alongside widgets that will work with developer apps. The live stream has begun on the Microsoft website with the company’s chief product officer Panos Panay on stage talking about the next generation of Windows.

ఆరేళ్ల తరువాత విండోస్‌ 11 విడుదల చేసిన మైక్రోసాఫ్ట్‌

Posted: 06/25/2021 02:58 PM IST
Microsoft announces windows 11 with updated ui and android app support

మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 11 వర్షన్ ను అధికారికంగా ఆవిష్కరించింది. విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 లుక్ సరికొత్తగా ఉన్నది. స్నాప్‌ లే అవుట్​, స్నాప్‌ గ్రూప్‌ సహా మల్టీ టాస్కింగ్ కు ఇందులో వీలు కల్పించింది. ఆండ్రాయిడ్‌ యాప్‌లు కూడా ఆపరేట్‌ అయ్యేలా ఈ విండోస్-‌11ను మైక్రోసాఫ్ట్‌ తీసుకువచ్చింది. అదే విధంగా.. టాస్క్ బార్ లో ఐకాన్స్‌ స్థానాన్ని మైక్రోసాఫ్ట్​.. చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది.

విండోస్‌ 10 నుంచి విండోస్‌ 11కి ఉచితంగానే అప్‌గ్రేడ్‌ కావొచ్చని సంస్థ తెలిపింది. గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ ఫోన్లు, ఇతర స్మార్ట్ పరికరాలు ప్రజాదరణ పొందడంతో విండోస్.. ఆపిల్, గూగుల్ నుంచి గట్టి పోటీని మైక్రోసాఫ్ట్ ఎదుర్కొంటోందని సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. విండోస్ చరిత్రలో ఒక మైలురాయిని సూచిస్తుందన్న ఆయన.. ఇది కొత్త తరం ఆరంభమని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు విండోస్ 10 ఓఎస్‌ను 2015లో మైక్రోసాఫ్ట్‌ విడుదల చేసింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత కొత్త ఆపరేటింగ్‌ సిస్టంను తీసుకువచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : windows 11  launch  microsoft windows 11  specifications  features  requirements  Technology  

Other Articles