సామ్ సంగ్ గాలక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఇవే.. Samsung Galaxy S8 detailed specs revealed

Samsung galaxy s8 to go on sale on april 21 lg g6 on march 10

samsung galaxy s8 to go on sale on april 21 lg g6 on march 10 report samsung,samsung galaxy s8,samsung galaxy s8 features,samsung galaxy s8 leaks,samsung galaxy s8 price,samsung galaxy s8 availability,mobiles,android,bixby,samsung hello,samsung galaxy s8 plus,lg,lg mobiles,lg g6,lg g6 specifications

Samsung Galaxy S8, which is rumoured to be unveiled next month, will be going on sale from April 21 and LG's next flagship smartphone, set to launch on Sunday in Barcelona, will be going on sale from March 10.

సామ్ సంగ్ గాలక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్ ఇవే..

Posted: 02/25/2017 03:51 PM IST
Samsung galaxy s8 to go on sale on april 21 lg g6 on march 10

గెలాక్సీ నోట్7 ఫెయిల్యూర్ తర్వాత శాంసంగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న గెలాక్సీ ఎస్8, ఎస్8+ స్మార్ట్ ఫోన్లు న్యూయార్క్ వేదికగా మార్చి 29న లాంచ్ కాబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ చేస్తున్న ఈ గెలాక్సీ ఎస్ 8 విక్రయాలను కంపెనీ ఏప్రిల్ 21 నుంచి చేపడుతుందని తెలుస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం తన స్వదేశంలోనూ, అంతర్జాతీయ మార్కెట్లోనూ గెలాక్సీ ఎస్8 అమ్మకాలు ఏప్రిల్ 21 నుంచే అందుబాటులోకి వస్తాయని సమాచారం. మార్చి 29న గెలాక్సీ ఎస్8ను శాంసంగ్ లాంచ్ చేస్తుందని, ఏ‍ప్రిల్ 14 నుంచి అమ్మకాలు ప్రారంభిస్తుందని ముందస్తు రిపోర్టులు పేర్కొన్నాయి. కానీ మరికొన్ని రోజులు ఆలస్యంగా వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.
 
రెండు స్క్రీన్ సైజు వేరియంట్లలో గెలాక్సీ ఎస్8, ఎస్8+లను శాంసంగ్ తీసుకొస్తోంది. స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్ ఈ ఫోన్లలో ఉన్నాయట.డ్యూయల్ రియర్ కెమెరా దీనికి ప్రత్యేక ఆకర్షణ అని తెలుస్తోంది. అంతేకాక ఆదివారం లాంచ్ కాబోతున్న ఎల్జీ తర్వాతి ఫ్లాట్ షిప్ స్మార్ట్ ఫోన్ జీ6 అమ్మకాలు కూడా మార్చి 10 ప్రారంభమవుతాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. బెర్సిలోనాలో దీన్ని లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ ముందస్తు రిజిస్ట్రేషన్లను మార్చి2 నుంచి మార్చి 9 వరకు కంపెనీ చేపడుతుందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samsung Galaxy S8  LG G6  Sale  Indian market  business  technology  

Other Articles