భారతీయ విఫణిలోకి షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 4.. Xiaomi Redmi Note 4, Price, specifications, and features

Xiaomi launches snapdragon 625 powered redmi note 4

xiaomi, redmi note 4, xiaomi redmi note 4, redmi note 4 launch, redmi note 4 price, redmi note 4 flipkart, redmi note 4 specs, redmi note 4 specifications, redmi note 4 features, redmi note 4 vs redmi note 3, redmi note 4 price india, mobiles, smartphones, technology, technology news

Xiaomi Redmi Note 4 has been launched in India, featuring an improved processor, longer battery life and more.

భారతీయ విఫణిలోకి షియోమీ నుంచి రెడ్ మీ నోట్ 4..

Posted: 01/19/2017 04:33 PM IST
Xiaomi launches snapdragon 625 powered redmi note 4

చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమి తన అత్యంత ఆదరణ పోందిన రెడ్ మీ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇవాళ భారతీయ విఫణీలో అవిష్కరించింది. ఇప్పటికే భారతీయ స్మార్ ఫోన్ ప్రియుల నుంచి అత్యంత అదరణ పోందిన రెడ్ మీ నోట్ 3 స్మార్ట్ ఫోన్ విపరీతంగా ఆకట్టుకోగా, దానికి మరిన్నీ సోగసులు అద్దడంతో పాటు బ్యాటరీ బ్యాక్ అప్ పెంచడంతో పాటు మరికోన్ని అదునాత ఫీచర్లతో రెడ్ మీ నోట్ 4 స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. షియోమి 2017 ఆర్థిక  సంవత్సరంలో తొలి స్మార్ట్ ఫోన్ ను  ప్రవేశపెట్టింది.  

ఢిల్లీలో  అట్టహాసంగా జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో   ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న  రెడ్ మీ నోట్ 4 ఎలిగెంట్‌ డిజైన్ తో భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది.    మూడు వేరియంట్లలో లాంచ్ చేసిన వీటి ధరలను వరుసగా రూ. 9,999,(2జీబీ) రూ.10,999 (3 జీబీ) ధరను రూ. 12, 999 (4జీబీ) గా కంపెనీ నిర్ణయించింది. ఇక ఈ సరికోత్త స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 4 ను ఈ నెల 23 (సోమవారం) నుంచి ఈ కామెర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.

షియోమి రెడ్ మీ నోట్ 4 ఫీచర్లు


2.5డి కర్వ్‌డ్ గ్లాస్‌తో 5.5 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే (రిజల్యూషన్ 1080x1920 పిక్సెల్స్)
డెకాకోర్ మీడియా టెక్ హీలియో ఎక్స్20 ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ కెమెరా, f/2.0 అపెర్చ్యూర్
85 డిగ్రీల వైడ్ యాంగిల్‌తో 5 ఎంపీ  ఫ్రంట్  కెమెరా
2జీబీ/3జీబీ ర్యామ్, 16జీబీ/64జీబీ ఇంటర్నల్ మెమొరీ
128జీబీ  ఎక్స్ పాండబుల్   మెమొరీ
ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇన్‌ఫ్రార్డ్ సెన్సార్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్  ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఐయూఐ 8 ఇంటర్‌ఫేస్
4జీ వీవోఎల్టీఈ, మైక్రో యూఎస్‌బీ, బ్లూటూత్, జీపీఎస్
4100 ఎంఏహెచ్ బ్యాటరీ
175 గ్రాముల బరువు
గోల్డ్,  బ్లాక్  సిల్వర్ రంగుల్లో లభ్యం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xiaomi  redmi note 4  launch  flipkart  mobiles  smartphones  technology  

Other Articles